పూరి జగన్నాథ్ వంటి పెద్ద డైరెక్టర్ తో జత కట్టడం కళ్యాణ్ రామ్ కి ఇదే మొదటి సారి . అందుకే నందుమురి ఫాన్స్ ఈ చిత్రం కోసం ఆసక్తి గ ఎదురు చూస్తున్నారు. ఇజం టీజర్ కి మంచి స్పందన లభించిన విషయం తెలిసిందే . సినిమా మీద ఉన్న అంచనాలు ఒక్కసారిగా ఎక్కువయ్యాయి . మరి అంచనాలని అందుకుంటుందో లేదో ? చూడాలి
కళ్యాణ్ రామ్ కు 'ఇజం' పేరు తెస్తుందా
పూరి జగన్నాథ్ వంటి పెద్ద డైరెక్టర్ తో జత కట్టడం కళ్యాణ్ రామ్ కి ఇదే మొదటి సారి . అందుకే నందుమురి ఫాన్స్ ఈ చిత్రం కోసం ఆసక్తి గ ఎదురు చూస్తున్నారు. ఇజం టీజర్ కి మంచి స్పందన లభించిన విషయం తెలిసిందే . సినిమా మీద ఉన్న అంచనాలు ఒక్కసారిగా ఎక్కువయ్యాయి . మరి అంచనాలని అందుకుంటుందో లేదో ? చూడాలి
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Write comments